Everest Anchuna - Hemachandra/Vishnupriya Ravi.lrc

LRC歌词下载
[00:00.000] 作词 : Shreemani
[00:01.000] 作曲 : Devi Sri Prasad
[00:04.560] కలగనే... కలలకే...
[00:09.060] కనులనే ఇవ్వనా...
[00:13.840] ఇది కలే కాదనీ...
[00:18.510] ఋజువునే చూపనా...
[00:24.010] ♪
[00:36.070] ఓ' Everest అంచున పూసిన రోజా
[00:38.520] పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే
[00:43.310]
[00:45.320] Telescope అంచుకి చిక్కని తారే
[00:47.840] నాతో ప్రేమలో చిక్కానంటుందే
[00:54.340] Hm' నాలో నుంచి, నన్నే తెంచి,
[01:00.010] మేఘం లోంచి వేగం పెంచి ఎత్తుకుపోతుందే...
[01:05.510] ♪
[01:12.350] ఓ' Everest అంచున పూసిన రోజా
[01:15.080] పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే
[01:19.020] ♪
[01:21.530] Telescope అంచుకి చిక్కని తారే
[01:24.060] నాతో ప్రేమలో చిక్కానంటుందే
[01:30.850] కలగనే... కలలకే...
[01:35.290] కనులనే ఇవ్వనా...
[01:40.020] ఇది కలే కాదనీ...
[01:44.560] ఋజువునే చూపనా...
[01:50.490] ♪
[02:10.870] Hm' వజ్రాలుండే ఘనిలో,
[02:13.850] ఎగబడు వెలుతురులేవో,
[02:16.060] ఎదురుగ నువ్వే నడిచొస్తుంటే, కనబడు నా కళ్ళల్లో
[02:20.500] వర్ణాలుండే గదిలో (గదిలో),
[02:23.070] కురిసే రంగులు ఏవో (ఏవో),
[02:25.230] పక్కన నువ్వే నిలబడి ఉంటే, మెరిసే నా చెంపల్లో (కల్లో)
[02:30.000] Nobel prize ఉంటే
[02:31.770] నీకే freeze అంతే
[02:34.250] వలపుల subjectలో
[02:36.820] ఓ' Everest అంచున పూసిన రోజా
[02:38.800] పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే
[02:45.250] Telescope అంచుకి చిక్కని తారే
[02:47.710] నాతో ప్రేమలో చిక్కానంటుందే
[02:53.570] ఊ... కలగనే... (కలగనే) కలలకే... (కలలకే)
[02:59.010] కనులనే ఇవ్వనా... (ఇవ్వనా)
[03:03.560] ఇది కలే కాదనీ... (ఇ ఇ ఇ ఇ ఇ...)
[03:09.080] ఋజువునే చూపనా...
[03:12.650]
文本歌词
作词 : Shreemani
作曲 : Devi Sri Prasad
కలగనే... కలలకే...
కనులనే ఇవ్వనా...
ఇది కలే కాదనీ...
ఋజువునే చూపనా...

ఓ' Everest అంచున పూసిన రోజా
పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే
Telescope అంచుకి చిక్కని తారే
నాతో ప్రేమలో చిక్కానంటుందే
Hm' నాలో నుంచి, నన్నే తెంచి,
మేఘం లోంచి వేగం పెంచి ఎత్తుకుపోతుందే...

ఓ' Everest అంచున పూసిన రోజా
పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే

Telescope అంచుకి చిక్కని తారే
నాతో ప్రేమలో చిక్కానంటుందే
కలగనే... కలలకే...
కనులనే ఇవ్వనా...
ఇది కలే కాదనీ...
ఋజువునే చూపనా...

Hm' వజ్రాలుండే ఘనిలో,
ఎగబడు వెలుతురులేవో,
ఎదురుగ నువ్వే నడిచొస్తుంటే, కనబడు నా కళ్ళల్లో
వర్ణాలుండే గదిలో (గదిలో),
కురిసే రంగులు ఏవో (ఏవో),
పక్కన నువ్వే నిలబడి ఉంటే, మెరిసే నా చెంపల్లో (కల్లో)
Nobel prize ఉంటే
నీకే freeze అంతే
వలపుల subjectలో
ఓ' Everest అంచున పూసిన రోజా
పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే
Telescope అంచుకి చిక్కని తారే
నాతో ప్రేమలో చిక్కానంటుందే
ఊ... కలగనే... (కలగనే) కలలకే... (కలలకే)
కనులనే ఇవ్వనా... (ఇవ్వనా)
ఇది కలే కాదనీ... (ఇ ఇ ఇ ఇ ఇ...)
ఋజువునే చూపనా...