Yevaro Choodali (Female) - K. S. Chithra.mp3

Yevaro Choodali (Female) - K. S. Chithra.mp3
[00:00.00]సంగీతం: దేవిశ్ర...
[00:00.00]సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
[00:05.00]సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
[00:10.00]
[00:33.52]
[00:33.88]ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
[00:40.67]ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి
[00:47.42]కో అంటూ కబురు పెడితే రగిలే కొండ గాలి
[00:54.18]ఓ అంటూ కరిగి రాదా నింగే పొంగి పొరలి
[01:00.48]
[01:00.96]ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
[01:07.68]ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి
[01:15.27]
[01:15.43]◇ సంగీతం ◇
[01:50.33]
[01:50.81]హో తనలో చినుకే బరువై కరిమబ్బే వదిలినా
[01:58.40]చెరలో కునుకే కరువై కలవరమే తరిమినా
[02:05.00]వనమే నన్ను తన ఒడిలో అమ్మై పొదువుకున్నదని
[02:11.85]పసిపాపల్లె కొమ్మలలో ఉయ్యాలూపుతున్నదని
[02:18.61]నెమ్మదిగా నా మదికి నమ్మకమందించేదెవరు
[02:22.16]
[02:22.26]ఎవరో... ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
[02:32.20]ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి
[02:38.84]
[02:39.01]◇ సంగీతం ◇
[03:21.80]
[03:22.12]హో వరసే కలిపే చనువై నను తడిమే పూలతో
[03:29.66]కనులే తుడిచే చెలిమై తల నిమిరే జాలితో
[03:36.39]ఎపుడో కన్న తీపి కల ఎదురవుతుంటే దీపికలా
[03:43.28]శిలలో ఉన్న శిల్పకళ నడకే నేర్చుకున్నదిలా
[03:49.93]దుందుడుకో ముందడుగో సంగతి అడిగే వారెవరో
[03:53.35]
[03:53.53]ఎవరో...
[03:57.62]
[04:21.08]
展开