Box Badhalai Poye - Sagar/Geetha Madhuri.mp3

Box Badhalai Poye - Sagar/Geetha Madhuri.mp3
[00:00.000] 作词 : Bhaskara...
[00:00.000] 作词 : Bhaskara Bhatla
[00:01.000] 作曲 : Devi Sri Prasad
[00:24.310] హే పచ్చ బొట్టు లాగ గుచ్చి గుండెలోన రచ్చొ రచ్చ నువ్వు చేస్తుంటే
[00:30.060] Box బద్దలై పోయె
[00:31.680] గుండె box బద్దలై పోయె
[00:34.200] హే నచ్చి నచ్చగానె పచ్చి ఒంటి మీద kerchief వేసుకుని పోతుంటే
[00:39.770] Box బద్దలై పోయె
[00:41.900] Mind box బద్దలై పోయె
[00:44.230] హే రాయె రాయె నా మల్లెపూల బుట్ట
[00:47.610] నీ ఆందం తోనె అంటించుకుంట చుట్ట
[00:49.810] హే రారొ రారొ romance లోని దిట్ట
[00:52.280] కన్నె కొట్టిందె నా రంగుల dupatta
[00:55.000] Box బద్దలై పోయె, lip కున్న locks బద్దలై పోయె
[00:59.450] Box బద్దలై పోయె, నీకు నాకు talks బద్దలై పోయె పోయె
[01:06.140] ♪
[01:34.250] అర్రె నింగి లోని చుక్కలన్ని తెంపి
[01:37.050] నీ చేతిలోకి వెన్నెలంత ఒంపి
[01:39.550] నీ మీద నాకు ఇస్టమెంతొ డప్పు కొట్టి చెప్పుకుంట అడ్డమొస్తె నన్ను నేనె చంపి
[01:44.680] నా మనసునేమొ కాగితంలా చింపి
[01:46.920] నీ మనసు లోకి kite లాగ పంపి
[01:49.420] నీ లోపలొచ్చి ఉండిపోత గిర్రు గిర్రు తిరుగుతుంట కొత్త కొత్త ఊహలెన్నొ నింపి
[01:54.430] ఒల్లమ్మో నీ నవ్వే నా పిచ్చి బుజ్జి puppy
[01:57.180] నన్నేదో చేసావే ఆ కోల కళ్ళు తిప్పి
[01:59.730] ఓరయ్యో అయ్యో మా ఇంటిలోన చెప్పి, जल्दी जल्दी మోగించు ఇంటిలోన పీ పీ
[02:04.600] Box బద్దలై పోయె, పిచ్చి లోన peaks బద్దలై పోయె
[02:09.420] Box బద్దలై పోయె, సిగ్గు రైలు tracks బద్దలై పోయె పోయె
[02:14.280] ♪
[02:39.530] ఏడు వింతలన్ని ఒక్క చోట పెట్టి
[02:41.980] ఏడు రంగులున్న కొత్త dress కుట్టి
[02:44.670] Eighth wonder అల్లె బ్రహ్మ దేవుడు ఇంతలాగ చెక్కినాక
[02:47.550] Thanks చెప్పకుంటె ఎట్ట చిట్టి
[02:49.690] నా जिंदगी ని ఉండ లాగ చుట్టి
[02:52.130] నన్ను కట్టినావు ప్రేమ దారమెట్టి
[02:54.470] నువ్వు అస్తమానం గుర్తుకొచ్చి నిద్దరంత పాడైంది
[02:57.460] పిచ్చి పిచ్చి పాడు కలలు పుట్టి
[02:59.550] హే రాయె రాయె నీ right leg పెట్టి
[03:02.130] నీకే ఎయ్యిస్తా బంగారు కాలు పట్టీ
[03:04.750] అ వస్త అ వస్త నీ గుండె తలుపు తట్టి
[03:07.140] ముద్దె ఇస్త అరె పూట పూటకొక్కటి
[03:10.200] Box బద్దలై పోయె, వేడి పుట్టి rocks బద్దలై పోయె
[03:14.660] Box బద్దలై పోయె, పట్టుకున్న blocks బద్దలై పోయె పోయె
[03:18.980]
展开