Sivangi Pilla (From "Pandem Kodi 2") - Yuvanshankar Raja/Jithin Raj.mp3

Sivangi Pilla (From "Pandem Kodi 2") - Yuvanshankar Raja/Jithin Raj.mp3
[00:00.000] 作词 : Chandrab...
[00:00.000] 作词 : Chandrabose
[00:01.000] 作曲 : Yuvanshankar Raja
[00:11.173] శివంగి పిల్లా శివంగి పిల్లా సిరాకు పెట్టి సంపకే
[00:16.160] సంపంగి పూల సునామిలాగా నా మీద దాడి చేయకే
[00:21.401] పీచు మిఠాయి పెదవే అరె పీల్చుతోంది నా ఎదనే
[00:26.381] పామల్లే ఊగే నడుమే అరె పెంచెను గుండె దడనే
[00:31.755] అరెరెరెరె పొట్టేలు లాంటి పిల్లాన్ని కాలి పట్టీగ మార్చావే
[00:37.014] అరె నాటు కొడవలి లాంటి నాతో కూరలు తరిగావే
[00:42.739] వదిలేసి వెళ్లకే
[00:45.406] నిద్దర రాదే కళ్లకే
[00:48.018] శివంగి పిల్లా ఏయ్ ఏయ్
[00:50.889] శివంగి పిల్లా ఏయ్ ఏయ్
[00:53.695] శివంగి పిల్లా శివంగి పిల్లా సిరాకు పెట్టి సంపకే
[00:58.734] సంపంగి పూల సునామిలాగా నా మీద దాడి చేయకే
[01:04.599]
[01:31.048] పైటలో గాలులే పంచెనే శ్వాసలే
[01:36.496] నోటిలో మాటలే పాయసం మూటలే
[01:41.766] అడుగుల జాడలే హంసల మేడలే
[01:47.082] కళ్ళలో కాంతిని అడిగి వెలిగెను చూడే సూర్యుడే
[01:52.172] మావూరి సాయబు అత్తరులాగా చొక్కాకు అంటేశావే
[01:57.288] అరె కొరమీను చేపల వాసనలాగా బుర్రంత నిండేశావే
[02:02.405] వదిలేసి వెళ్లకే ముల్లై మనసును గిల్లకే
[02:08.054] శివంగి పిల్లా ఏయ్ ఏయ్
[02:10.940] శివంగి పిల్లా ఏయ్
[02:13.967]
[02:24.122] చెప్పని మాటలే కంటికే వినబడే
[02:29.846] చెయ్యని చేతలే గుండెకే కనబడే
[02:35.103] పొందని అలజడే ఎందుకో అలవడే
[02:40.472] చెవులలో దుద్దుల్లాగా హృదయాన్నూపేశావులే
[02:45.565] బంగాళదుంపలు బాగా దోచి చెంపల్లో దాచేశావే
[02:50.295] అరె పంచ వన్నెల చిలకలు నేసిన పావడ చుట్టేశావే
[02:55.646] వదిలేసి వెళ్లకే నాపై పిడుగులు చల్లకే
[03:01.307] శివంగి పిల్లా
[03:02.927] ఏయ్ శివంగి పిల్లా ఏయ్
[03:06.604] శివంగి పిల్లా శివంగి పిల్లా సిరాకు పెట్టి సంపకే
[03:12.088] సంపంగి పూల సునామిలాగా నా మీద దాడి చేయకే
[03:17.510] శివంగి పిల్లా ఏయ్ ఏయ్
[03:20.340] శివంగి పిల్లా
[03:22.273] ఏయ్ శివంగి పిల్లా
[03:24.643] ఏయ్ శివంగి పిల్లా ఏయ్
[03:27.962] ఏయ్ శివంగి పిల్లా
展开